Back to home
Nishabda Vedana
Cinematic

Nishabda Vedana

Krishnamanohar4t7 BrindavanamKrishnamanohar4t7 Brindavanam
0 likes2 plays3:45
Style: "A Telugu fim score melody song, cinematic tragedy style, ensuring natural rhythm and Intonation. Syllabic integrity.  Must follow the natural flow of the lyrics without stretching short vowels or clipping long vowels. Clear Telugu articulation, lyrical clarity, meanigful pause, rhythmic alignment between melody and lyrics, Solo male vocal.

PRO & Creator Features

Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).

Audio2Audio Remix

Pro & Creator

Voice Clone

Pro & Creator

Create Variations

Creator only

Edit Sections

Creator only

Stem Separation

Creator only

Lyrics

▶ Play this song to follow along.

మమతల గుడిలో....మరువక నిన్నే...

కొలిచితి మనసే... కానుక జేసి...

ఏమైపోయే....నా.. ఆరాధన...

అంతా భ్రమయా... నిష్ఫలమేనా...

ఏమని చెప్పేదీ.....ఎదలోని బాధా..

కథ కాని గాధా......

మమతల కోవెల... మట్టిలొ కలిసె...

మాయని గాయం.... మానక తొలిచె...

నాలో సగమని....నీవే జగమను

నమ్మకమంతా... నిలువున కూలె....

మమతల గుడిలో....మరువక నిన్నే...

కొలిచితి మనసే... కానుక జేసి...

అంతా భ్రమయా... నిష్ఫలమేనా...

బాధ చెప్పలేను.... మనసు విప్పలేను....

ద్రోహివి నీవని.... ప్రేమలు కల్లని...

తెలియక పోయె.. తీయని విషమని...

కలయే చెదిరే.... కలతే మిగిలే...

మమతల గుడిలో....మరువక నిన్నే...

కొలిచితి మనసే... కానుక జేసి...

ఏమైపోయే....నా..ఆరాధన...

అంతా భ్రమయా... నిష్ఫలమేనా...

గుడ్డిగ నిన్నే..... నమ్మితినే...

గుణపాఠం నువు.... నేర్పితివే...

గుండెను గునపం... దింపితివే...

కడలిగ పొంగెను.... కన్నీరే...

ఏమని చెప్పేదీ.....ఎదలోని బాధా..

కథ కాని గాధా......

మమతల గుడిలో....మరువక నిన్నే...

కొలిచితి మనసే... కానుక జేసి...

ఏమైపోయే....నా.. ఆరాధన...

అంతా భ్రమయా... నిష్ఫలమేనా....[fade out]

Comments(0)

Sign in to join the conversation.

No comments yet. Be the first to comment!