Back to home
Swami Saranam Ayyappa
Devotional

Swami Saranam Ayyappa

Padmanabha Sharma KovvaliPadmanabha Sharma Kovvali
0 likes1 plays3:32
Style: Traditional Telugu Ayyappa devotional bhajan, South Indian folk devotional, fast tempo, driving thavil rhythms, intense chenda drums, nadaswaram solo, manjira cymbals, grand male lead singer with energetic group chorus call-and-response, temple celebration atmosphere, dynamic crescendo, spiritual, cinematic, male vocal

PRO & Creator Features

Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).

Audio2Audio Remix

Pro & Creator

Voice Clone

Pro & Creator

Create Variations

Creator only

Edit Sections

Creator only

Stem Separation

Creator only

Lyrics

▶ Play this song to follow along.

(Chorus) ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

(Chorus) ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

ఇరుముడి ప్రియనే శరణం అయ్యప్ప...

హరిహర సుతనే శరణం అయ్యప్ప...

ఇరుముడి ప్రియనే శరణం అయ్యప్ప...

హరిహర సుతనే శరణం అయ్యప్ప...

(Chorus) స్వామియే శరణం అయ్యప్ప!

(Chorus) స్వామియే శరణం అయ్యప్ప!

కేరళ దేశపు రాజకుమారా...

పందల రాజుల పూజాఫలమా...

ఎందరి భక్తుల నోముల పంటా...

అందరి వాడివి నీవే అయ్యప్పా...

(Chorus) స్వామియే శరణం అయ్యప్ప!

(Chorus) స్వామియే శరణం అయ్యప్ప!

పంబా తీరము నీ చిరునామా...

శబరిమల వాసము నీదే దేవా...

కన్నెమూల గణపతి దరిశనమాయే...

జయవీర హనుమా అభయంబిచ్చె...

(Chorus) స్వామియే శరణం అయ్యప్ప!

(Chorus) స్వామియే శరణం అయ్యప్ప!

చిన్నపాదము నడకా... ఎగుడూ దిగుడూ...

పెద్దపాదము నడకా... భవసాగరమూ...

కరిమెల కొండా ... వైతరణి అనుచు...

శరణగుత్తి ద్వారం... స్వర్గద్వారం...

(Chorus) స్వామియే శరణం అయ్యప్ప!

(Chorus) స్వామియే శరణం అయ్యప్ప!

పదునెట్టాంబడి ముక్తికి సోపానాలు...

బంగరు మెట్లు భవితకు నిచ్చెనలు...

మంగళకారిణి మాలికాపురోత్తమ్మ...

నయనానంద దర్శనము నాగరాజావే...

(Chorus) స్వామియే శరణం అయ్యప్ప!

(Chorus) స్వామియే శరణం అయ్యప్ప!

స్వామి మాల వేసి...మండల దీక్ష చేసి...

ఇరుముడి తెచ్చేను నీ శరణు కోరి...

శరణుఘోష నీకు అయ్యప్ప దేవా...

ఏలుకోర మమ్ము శరణంటి నీకు...

(Chorus) స్వామియే శరణం అయ్యప్ప!

(Chorus) స్వామియే శరణం అయ్యప్ప!

Comments(0)

Sign in to join the conversation.

No comments yet. Be the first to comment!