Back to home
Rising In Harmony
Acoustic

Rising In Harmony

tech talentstech talents
0 likes1 plays4:30
Style: duet, guitar, drums, piano, uplifting

PRO & Creator Features

Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).

Audio2Audio Remix

Pro & Creator

Voice Clone

Pro & Creator

Create Variations

Creator only

Edit Sections

Creator only

Stem Separation

Creator only

Lyrics

▶ Play this song to follow along.

రిం జిమ్ రిం జిమ్ హైదరాబాద్

బాచుపల్లి లో ఉంది నా ప్లాట్

అః రిం జిమ్ రిం జిమ్ హైదరాబాద్

ఇటు చుస్తే రెడ్డి ల్యాబ్సూ

అటు చుస్తే వాసవి టవర్స్

మన వెనకే ఉంది ఔటర్

అది ఎక్కుతే పోతాం సైబర్

రిం జిమ్ రిం జిమ్ హైదరాబాద్

బాచుపల్లి లో ఉంది నా ప్లాట్

అః రిం జిమ్ రిం జిమ్ హైదరాబాద్

తొంభై నాలుగు లో కొన్నాము సేల్ డీడ్ తో

మరి ఆపారు రిజిస్ట్రేషన్ రెండు వేల ఏడు లో

మూడు సార్లు ఎల్ ఆర్ ఎస్ ఎన్నో సార్లు రెప్రెసెంటేషన్

అయినా కాలేదు రేగులరైసెషన్

రిం జిమ్ రిం జిమ్ హైదరాబాద్

బాచుపల్లి లో ఉంది నా ప్లాట్

అః రిం జిమ్ రిం జిమ్ హైదరాబాద్

అది గవర్నమెంట్ ల్యాండ్ అంటారు

కానీ సీలింగ్ సర్ప్లస్ అని తెలుసందరికి

అయినా మేము రెడీ డబ్బులు నామినల్ గా కడటానికి

రేగులరిజషన్ చేయండయ్యా బాబు మీ కడుపులు సల్లగుండా

రిం జిమ్ రిం జిమ్ హైదరాబాద్

బాచుపల్లి లో ఉంది నా ప్లాట్

అః రిం జిమ్ రిం జిమ్ హైదరాబాద్

అరవై వేలు రిఫండ్ అంటారొకరు , మాకు కూడా ఇమ్మంటారు ఇంకొందరు

మరి కొందరంటారు ...అందరివీ కదా ఈ ఎస్. ఎల్. పి. లేక హై కోర్ట్ ఖర్చులు

చేయాలి మీరే ఈ సెటిల్మెంట్ ప్రియమైన ప్రెసిడెంట్ , జి ఎస్ , కోశాధికారి గార్లు

రిం జిమ్ రిం జిమ్ హైదరాబాద్

బాచుపల్లి లో ఉంది నా ప్లాట్

అః రిం జిమ్ రిం జిమ్ హైదరాబాద్

ముప్పయి ఏళ్ళైనా చేతికి రాలేదోయ్

అడ్డంకులెన్నో మనకు చట్టాలు , జి.ఓ లు

త్వరగా చేసుకోవాలి క్రమబద్దీకరణ ఓ నా మిత్రులూ

రిం జిమ్ రిం జిమ్ హైదరాబాద్

బాచుపల్లి లో ఉంది నా ప్లాట్

పొంచి ఉన్నాయి గుంట నక్కలు, డేగ కళ్ళ తోడేళ్ళు

అందుకే ఉండాలి ఐక్యంగా మనమందరమూ

చేతులు జోడించి ఇదే నా విన్నపము

రిం జిమ్ రిం జిమ్ హైదరాబాద్

బాచుపల్లి లో ఉంది నా ప్లాట్

ల ల లా

ల ల లా

ల ల లా

లా ల

Comments(0)

Sign in to join the conversation.

No comments yet. Be the first to comment!