Back to home
Nisshabda Vedana
Cinematic

Nisshabda Vedana

Krishnamanohar4t7 BrindavanamKrishnamanohar4t7 Brindavanam
0 likes1 plays4:56
Style: A Telugu fim score melody song, cinematic tragedy style, ensuring natural rhythm and Intonation. Syllabic integrity.  Must follow the natural flow of the lyrics without stretching short vowels or clipping long vowels. Clear Telugu articulation, lyrical clarity, meanigful pause, rhythmic alignment between melody and lyrics, Solo male vocal.

PRO & Creator Features

Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).

Audio2Audio Remix

Pro & Creator

Voice Clone

Pro & Creator

Create Variations

Creator only

Edit Sections

Creator only

Stem Separation

Creator only

Lyrics

▶ Play this song to follow along.

మాటలు రాని.. మూగ వేదనే..

పాటగ మారెను.. గుండె రోదనే..

మనసనేది ఒకటుంటే.. మాటలు వేరే కావాలా..

మనసే లేదా... ఉన్నా శిలయా...

మాటలు రాని.. మూగ వేదనే..

పాటగ మారెను.. గుండె రోదనే..

మల్లెవు నీవని.. మనసిచ్చానే..

అన్నీ నీవే.. అనుకున్నానే....

కల్లలు మిగిలే... హృదయము రగిలె......

శిలగా బ్రతుకే.. బలియై పోయె...

తీయని విషమని.. తెలియక పోయె...

తీరని బాధే.. మిగిలే తుదకు ..

మాటలు రాని.. మూగ వేదనే..

పాటగ మారెను.. గుండె రోదనే..

కోవెల జేసితి...నామనసే...

కొలిచితి నిన్నే ...దేవతగా...

ప్రేమకు...ద్రోహము జేశావే...

నిలువున.. ప్రాణము తీశావే..

కలయే చెదిరే...  మిగిలే వ్యధయే...

అమృతమైన.. నా మనసంతా..

హాలాహలము....నింపితివే...

మాటలు రాని.. మూగ వేదనే..

పాటగ మారెను.. గుండె రోదనే..

మనసనేది ఒకటుంటే.. మాటలు వేరే కావాలా..

మనసే లేదా... ఉన్నా శిలయా...[fade out]

Comments(0)

Sign in to join the conversation.

No comments yet. Be the first to comment!